2:57 AM kevin 0 Comments

వరంగల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ కి స్వాగతం
ఈ బ్లాగ్ లో మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ అంటే ఏంటో తెలుసుకుంటారు మరియు నేర్చుకుంటారు . 
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్లో ముక్యంగ రెండు రకాలు ఉంటాయి  అవి 

  1. ఆన్ పేజీ  SEO 
  2. ఆఫ్ పేజీ SEO 
ఆన్ పేజీ  SEO అంటే website లోని  కోడ్ లో చేసే పనినీ ఆన్ పేజీ  SEO అని అంటారు . 
ఆఫ్ పేజీ SEO అంటే వేరే ఇతర website లో మన website ని ప్రమోట్ చేసే పనిని ఆఫ్ పేజీ SEO అని అంటారు .

0 comments: